close

శనివారం, జూన్ 06, 2020

తాజా వార్తలు

అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు: సజ్జనార్‌

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లు వినియోగించనున్నట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. గర్భిణిలు, వృద్ధులు, అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లేవారి కోసం అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అత్యవసర సేవల కోసం covidcontrol@gmail.com, 94906 17440, 94906 17431 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. 
రాజధాని ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అధికారులు మరింత అప్రమత్తయ్యారు. లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.