close

శుక్రవారం, జూన్ 05, 2020

తాజా వార్తలు

పాతబస్తీలో బాలుడి అదృశ్యం

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: ఫారూఖ్‌నగర్‌కు చెందిన భార్యాభర్తలకు నలుగురు పిల్లలు. వీరంతా కలిసి శుక్రవారం జహానుమా ప్రాంతంలోని ఓ క్లినిక్‌కు వెళ్లారు. కొద్దిసేపటి తరువాత గమనించగా వారి రెండో కుమారుడు(4) కనిపించలేదు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలక్‌నుమా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.