close

సోమవారం, ఆగస్టు 03, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాను జయించిన ఉద్యోగి నుంచి ప్లాస్మా సేకరణ

సనత్‌నగర్‌: కరోనా బారిన పడి కోలుకున్న ఉద్యోగి నుంచి ఈఎస్‌ఐసీ వైద్యులు ప్లాస్మా సేకరించారు. ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో ప్లాస్మా సేకరించడం ఇదే తొలిసారని వైద్యాధికారులు తెలిపారు. ఈఎస్‌ఐసీ సనత్‌నగర్‌ ఆసుపత్రిలో పనిచేస్తూ.. కరోనా సోకి కోలుకున్న 10 మందిని పరీక్షించారు. వారిలో ఓ టెక్నీషియన్‌ త్వరగా కోలుకోవడంతో అతని అంగీకారంతో మంగళవారం ప్లాస్మా సేకరించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.కె.కె.పాల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.