close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
4,725 మెట్రిక్‌ టన్నుల జంతు వ్యర్థాల సేకరణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బక్రీద్‌ నేపథ్యంలో నగరవ్యాప్తంగా మొత్తం 4,725 మెట్రిక్‌ టన్నుల జంతువుల వ్యర్థాలను సేకరించినట్లు జీహెచ్‌ఎంసీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. బక్రీద్‌ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ నెల 1, 2 తేదీల్లో వ్యర్థాలను సేకరించి తరలించినట్లు తెలిపింది. మలక్‌పేట్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్లలో తొలి రోజు మొత్తం 2,770 మెట్రిక్‌ టన్నులు, రెండో రోజు 1,955 మెట్రిక్‌ టన్నుల జంతువుల వ్యర్థాలను సేకరించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.