close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అరుణ కిరణం.. వర్ణశోభితం

పెద్దేముల్‌లో

పటాన్‌చెరు అర్బన్‌, పెద్దేముల్‌, న్యూస్‌టుడే: సూర్యుడు అస్తమించే సమయంలో ఆదివారం సాయంత్రం ఆకాశమంతా పుసుపు, బంగారు వర్ణంలోకి మారింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణ శివారులోని ఇళ్లపై విద్యుత్తు దీపాల వెలుగుల్లా ఆవిష్కృతం అయ్యింది. వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌లో నింగి వర్ణశోభితంగా మారింది. ఈ దృశ్యాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

పటాన్‌చెరు పట్టణ శివారులో

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.