close

మంగళవారం, సెప్టెంబర్ 22, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యాదాద్రి నమూనా ఉద్యానం

జహీరాబాద్‌, న్యూస్‌టుడే: జహీరాబాద్‌ పట్టణ శివారులో యాదాద్రి తరహా పార్కును అభివృద్ధి చేయనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ విక్రమసింహరెడ్డి పేర్కొన్నారు. జహీరాబాద్‌ పురపాలక పరిధిలోని హోతి(కె) సమీపంలో ఏర్పాటు చేస్తున్న యాదాద్రి పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండెకరాల విస్తీర్ణంలో 5 వేల పైచిలుకు మొక్కలు నాటి సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏఈ శ్రీధర్‌రెడ్డి, పారిశుద్ధ్య విభాగం అధికారులు సంధ్యారాణి, రవీందర్‌రెడ్డి పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

ఏస్గిలో పల్లె పకృతి వనం

మనూరు, న్యూస్‌టుడే: నాగల్‌గిద్ద మండలం ఏస్గిలో పల్లె ప్రకృతి వనం కోసం ఎకరం ప్రభుత్వ భూమిని ఎంఆర్‌ఐ ఈశ్వర్‌ నిర్వాహకులకు అందజేశారు. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఇచ్చారు. కార్యక్రమంలో వీఆర్‌వో సాయిలు, గ్రామస్థులు ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.