close

మంగళవారం, సెప్టెంబర్ 29, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విత్తన గణపతిని స్వీకరించిన డీజీపీ

 

ఈనాడు, హైదరాబాద్‌: వినాయక చవితి పండగను పర్యావరణహితంగా జరుపుకొనేందుకు హరిత భారత్‌ సవాల్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ పంపిణీ చేస్తున్న విత్తన గణపతిని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్వీకరించారు. వినాయక నిమజ్జనం అనంతరం మొలకెత్తే వేప విత్తనాన్ని ఇంట్లో నాటనున్నట్లు చెప్పారు. ఈ సవాల్‌ను పోలీసు అధికారులందరూ స్వీకరించి ఆచరించాలని కోరారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.