close

శనివారం, అక్టోబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రతిభ చాటిన విద్యార్థికి అభినందన

ఆర్కేపురం: ఆలిండియా మెడికల్‌ ఎంట్రెన్స్‌(నీట్‌) 2020 ఫలితాల్లో నారాయణ జూనియర్‌ కళాశాల, దిల్‌సుఖ్‌నగర్‌ శుభోదయ క్యాంపస్‌ విద్యార్థి మంద లోకేశ్‌రెడ్డి 720 మార్కులకుగాను 700 సాధించి ఆలిండియా కేటగిరిలో 53వ ర్యాంకు, ఓపెన్‌లో 70వ ర్యా్ంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల కోర్‌ డీన్‌ వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో డీన్‌లు పద్మరాణి, రాధాకృష్ణ, డీజీఎం రాజు, బ్రాంచి ప్రిన్సిపల్‌ వాసుదేవరెడ్డి, సిబ్బంది లోకేశ్‌ను సన్మానించి అభినందించారు. నారాయణ యాజమాన్యం మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో నారాయణ సంస్థల విద్యార్థులు వెయ్యిలోపు 8 ర్యాంకులు సాధించారని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.