close

శనివారం, అక్టోబర్ 24, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ఆర్కేపురం: నగరంలో శనివారం కురిసిన భారీ వర్షాలకు సరూర్‌నగర్‌ డివిజన్‌లో ముంపునకు గురైన పలు ప్రాంతాలను స్థానిక కార్పొరేటర్‌ అనితా దయాకర్‌ రెడ్డితో కలిసి  మంత్రి సబితారెడ్డి  పర్యటించారు. ఈ సందర్భంగా విజయపురి కాలనీలోని ముంపు బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్కర పరిస్థితుల్లో అండగా ఉంటానని మంత్రి అభయమిచ్చారు. కార్యక్రమంలో తెరాస నాయకులు బేర బాలకిషన్‌, సాజీద్‌, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.