Published : 27/11/2020 03:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘విగ్రహాల జోలికొస్తే సహించం’

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌; ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: పీవీ, ఎన్టీఆర్‌ సమాధులు కూల్చివేయాలని.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. నగరం తెరాస పాలనలో ప్రశాంతంగా ఉందని పేర్కొన్నారు.మహనీయుల విగ్రహాల జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గురువారం వనస్థలిపురం సచివాలయనగర్‌లో కాలనీ సంక్షేమ సంఘాలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని