
తగ్గినా నెగ్గారు
స్వల్ప ఆధిక్యంతో పలువురు అభ్యర్థుల గెలుపు
ఈనాడు, హైదరాబాద్
గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈసారి ఎన్నికలను తెరాస, భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. ఫలితాల సరళి కూడా దీన్ని ప్రతిబింబించింది. 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో 12 చోట్ల స్వల్ప ఆధిక్యంతో అభ్యర్థులు గెలుపొందారు. తక్కువ ఆధిక్యంతో అత్యధిక స్థానాలను భాజపా గెల్చుకోగా.. సిట్టింగ్ స్థానాలను తెరాస చేజార్చుకుంది.
Tags :