
శివ్బాగ్బౌలి మెట్లబావి పునరుద్ధరణ
గుడిమల్కాపూర్‌లోని శివ్బాగ్బౌలి మెట్లబావి పునరుద్ధరణకు తొలి అడుగు పడిందని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ పేర్కొన్నారు. మెట్లబావిలో పేరుకుపోయిన చెత్తను తొలగించినట్లు తెలిపారు. చెత్తను తొలగించడానికి ముందు, తర్వాత చిత్రాలను ట్విటర్లో పంచుకున్నారు.
ఇప్పుడు
- ఈనాడు డిజిటల్, హైదరాబాద్
Tags :