
మందిర నిర్మాణం.. మేము సైతం
భారత్ ప్రఖండ్ ఆధ్వర్యంలో డబీర్‌పురాలో ఆదివారం కొనసాగిన ర్యాలీలో హిందువులతోపాటు షియా వర్గానికి చెందిన అఖిల ఆఫండి, తయ్యాబా, షాబాన్, సనా ఫర్హీన్ తదితరులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణంలో దేశవాసులంతా భాగస్వాములు కావాలనే నినాదంతో ర్యాలీలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
- న్యూస్‌టుడే, మాదన్నపేట
Tags :