
దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు
హైదరాబాద్ : మూసాపేటలో దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు ఘటన కలకలం సృష్టించింది. దుండగులు దుర్గామాత విగ్రహాన్ని ఆలయం బయట వదిలి వెళ్లారు. ఆలయ సమీపంలోని జంట నాగుపాముల విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారమందుకున్న స్థానిక భాజపా కార్పొరేటర్ మహేందర్ కార్యకర్తలతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..
కొట్టేసిన బంగారమే పట్టించింది
మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
Tags :