Published : 04/03/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌ ఇంటర్మీడియట్‌ అధికారిగా ఒడ్డెన్న

 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారిగా డి.ఒడ్డెన్న నియమితులయ్యారు. ఇప్పటి వరకు డీఐఈవోగా ఉన్న జయప్రదబాయి పదోన్నతిపై వరంగల్‌ ప్రాంతీయ సంచాలకురాలిగా వెళుతున్నారు. ఆమె స్థానంలో ఒడ్డెన్నను నియమిస్తూ ఇంటర్‌ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఆయన బుధవారం బాధ్యతలు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని