Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాతరకు సర్వం సిద్ధం


ఆవరణలో ఏర్పాటు చేస్తున్న దుకాణాలు

కొడంగల్‌ గ్రామీణం (బొంరాస్‌పేట), న్యూస్‌టుడే: పోలేపల్లి ఎల్లమ్మ దేవత బ్రహ్మోత్సవాలకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాపారులు ఆలయ ప్రాంగణంలో దుకాణాలను సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం రాత్రి ఉత్సవమూర్తిని ఊరి నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చే కార్యక్రమంతో ఉత్సవాలు మొదలవుతాయి. డప్పు వాయిద్యాలు, బాణసంచాలను కాలుస్తూ రాత్రివేళ్ల నాలుగైదు గంటలపాటు కార్యక్రమం కొనసాగుతుందని మేనేజరు రాజేందర్‌రెడ్డి చెప్పారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం కొడంగల్‌, పరిగి, తాండూరు, కోస్గి, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారని ఆయన వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని