Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ కళాశాలల్లో పోలింగ్‌


ఓటరు చీటీలు పంపిణీలో రెవెన్యూ సిబ్బంది

తాండూరుగ్రామీణ, న్యూస్‌టుడే: పట్టభద్ర ఓటర్లకు పోలింగ్‌ చీటీల పంపిణీ బుధవారం ప్రారంభమైంది. వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల ద్వారా గ్రామాలతోపాటు పట్టణంలోని ఓటర్ల ఇంటికి వెళ్లి నేరుగా ఓటరు చీటీలను అందజేశారు. 3,849మంది ఓటర్లకు చీటీలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 14న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే వీలుంటుంది. మూడు రోజుల్లోగా పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని రెవెన్యూ ఉద్యోగులను తహసీల్దారు చిన్నప్పలనాయుడు బుధవారం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని