Published : 21/04/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖననానికి ప్రత్యేక స్థలం కోరుతూ ధర్నా

కొవిడ్‌తో మరణిస్తున్న క్రైస్తవులను ఖననం చేయడానికి ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని అఖిల భారత క్రైస్తవ సంఘాల సమాఖ్య నేతలు మంగళవారం ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు జేరుసాలెం మత్తయ్య, ప్రతినిధి బాబూరావు పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, హిమాయత్‌నగర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని