Published : 21/04/2021 05:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండో సెమిస్టర్‌లోకి ఓయూ డిగ్రీ విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులను మొదటి సెమిస్టర్‌ నుంచి రెండో సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులను ప్రారంభించింది. బీఏ, బీబీఏ, బీసీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ మొదటి ఏడాది విద్యార్థులకు ఈ నెలలో ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని