Published : 21/04/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉరిమిన వరుణుడు

ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద వరదనీటిలో వాహనదారుల ఇబ్బందులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈదురుగాలులతో మంగళవారం నగరంలో కురిసిన వర్షానికి భారీ చెట్లు విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. గచ్చిబౌలి, కంటోన్మెంట్‌ తదితర ప్రాంతాల్లోని 37 ఫీడర్లలో విద్యుత్తు సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. సిబ్బంది రంగంలోకి దిగి సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.

లాల్‌బజార్‌లో పడిపోయిన విద్యుత్తు స్తంభం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని