అక్రమ కట్టడాలు కూల్చివేత
logo
Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్రమ కట్టడాలు కూల్చివేత

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌ నగరపాలిక పరిధిలోని గంధంగూడలోని సర్వేసంఖ్య-22లోని ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది నిర్మాణాలు చేపట్టారు. మంగళవారం రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నవీన్‌కుమార్‌, వీఆర్యేలు నర్సింలు, శ్రీరాములు, శివ పర్యవేక్షించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని