చిత్ర వార్తలు
logo
Updated : 12/05/2021 05:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్ర వార్తలు

ఉపాధిపై భయం.. ఊరికి పయనం

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటన వచ్చిన కొద్దిసేపట్లోనే వలస కూలీలు పల్లె బాటపట్టారు. మూటలు, ఇతర సామగ్రి, పిల్లాపాపలతో మంగళవారం ఆరాంఘర్‌ చౌరస్తాకు వచ్చిన కూలీలు బస్సు ఎక్కుతూ కనిపించారు.


రంజాన్‌ కళ

రంజాన్‌ షాపింగ్‌తో పాతబస్తీ కళకళలాడుతున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మంగళవారం రాత్రి జనం మరింత పోటెత్తారు. పండుగకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు భారీగా తరలివచ్చారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని