కొవిడ్‌ బాధితులకు ఉచిత అంబులెన్స్‌ సేవలు
logo
Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బాధితులకు ఉచిత అంబులెన్స్‌ సేవలు


జెండా ఊపి వాహనాన్ని ప్రారంభిస్తున్న సీపీ మహేశ్‌ భగవత్‌

నేరేడ్‌మెట్‌: కరోనా బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి, మృతదేహాల అంత్యక్రియలకు ఉచిత అంబులెన్స్‌ సేవల్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. బాలానగర్‌ కృష్ణారావు లయన్స్‌ కంటి ఆసుపత్రి యాజమాన్యం మంగళవారం కమిషనరేట్‌లో వాహనాన్ని కమిషనర్‌కు అందజేయగా, ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సేవల కోసం రాచకొండ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ 94906 17234, డాక్టర్‌ కార్తీక్‌ 80089 43220, 9666555296, కిరణ్‌ 8886555063 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని