TS News: ప‌సికందును చంపేసింది అత్తే
logo
Updated : 19/06/2021 19:00 IST

TS News: ప‌సికందును చంపేసింది అత్తే

అబ్దుల్లాపూర్ మెట్‌: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో నిన్న జ‌రిగిన ప‌సికందు హ‌త్య కేసును పోలీసులు ఛేదించారు. మేన‌త్త శ్వేత అర్ధ‌రాత్రి చిన్నారి గొంతు నులిమి చంపి ట్యాంకులో ప‌డేసింద‌ని తేల్చారు. ఇందుకు ఆమె భ‌ర్త రాజు స‌హ‌క‌రించాడ‌ని వివ‌రించారు. వివాహం జ‌రిగి రెండేళ్లు అయినా త‌మ‌కు పిల్ల‌లు కాకుండా ఆడ‌ప‌డుచుకు కుమారుడు పుట్ట‌డంతో శ్వేత అసూయ పెంచుకుంది. ఈ విష‌యంలో భ‌ర్త రాజుతో గొడ‌వ‌కు దిగింది. ఈ క్ర‌మంలో చిన్నారిని హ‌త్య చేసిన‌ట్లు తేల్చారు. పూర్తి వివ‌రాల‌ను పోలీసులు ఇవాళ మీడియాకు వెల్ల‌డించ‌నున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని