నాలా.. అడ్డంగా ఆక్రమిస్తున్నారిలా..
logo
Published : 23/06/2021 02:15 IST

నాలా.. అడ్డంగా ఆక్రమిస్తున్నారిలా..

నాలాల ఆక్రమణ నగరంలో పెద్ద సమస్య. వరద తాకిడిని తట్టుకునేలా రక్షణ గోడ నిర్మించినప్పటికీ.. కాలువలో మట్టిని నింపి గేదెలు పెంచేందుకు ఏర్పాటు చేసుకున్న ఈ దృశ్యం నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సమీపంలో బ్రిడ్జి వద్ద కనిపించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని