ఠీవీగా కొలువుదీరనున్న పీవీ
logo
Published : 23/06/2021 02:15 IST

ఠీవీగా కొలువుదీరనున్న పీవీ

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం పూర్తిగా రంగులు దిద్దుకుని నెక్లెస్‌రోడ్డులోని రోటరీ కూడలికి చేరుకుంది. విగ్రహ ఏర్పాటు కోసం సిద్ధం చేసిన దిమ్మెపై మంగళవారం వేకువజామున క్రేన్‌ సాయంతో నిలబెట్టారు. వేదిక అలంకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నెల 28న సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. -న్యూస్‌టుడే, ఖైరతాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని