రూ.17,604 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
logo
Published : 23/06/2021 02:29 IST

రూ.17,604 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

ప్రణాళిక ప్రతులు ఆవిష్కరిస్తున్న అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.17,604.59 కోట్లతో రుణ ప్రణాళికను విడుదల చేసినట్లు అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రణాళిక వివరాలను వెల్లడించారు. వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రుణాలు మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలన్నారు. రైతుబంధు నగదును రుణాల కింద జమ చేసుకోకుండా రైతులకు ఇవ్వాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని