అధ్యాపకుల ఆమోద ప్రక్రియ ఆరంభం
eenadu telugu news
Published : 27/07/2021 02:49 IST

అధ్యాపకుల ఆమోద ప్రక్రియ ఆరంభం


ర్యాటిఫికేషన్‌కు హాజరైన అధ్యాపకులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధి కళాశాలల్లో అధ్యాపకుల ఆమోదం(ర్యాటిఫికేషన్‌) ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం నుంచి ధ్రువీకరణపత్రాల పరిశీలన చేపట్టారు. దాదాపు 5 వేల మంది దరఖాస్తు చేసుకోగా, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో రావాలని చెప్పడంతో ఒకేచోట భారీగా గుమిగూడారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న విమర్శలొస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని