సోనూ.. జ్యూస్‌ చేస్తే..!
eenadu telugu news
Updated : 29/07/2021 12:10 IST

సోనూ.. జ్యూస్‌ చేస్తే..!

విలక్షణ నటుడు సోనూసూద్‌ మరోసారి హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3 మీదుగా వెళ్తూ రోడ్డు పక్కన మొసంబీ జ్యూస్‌ బండి వద్ద ఆగారు. అక్కడ కొద్దిసేపు జ్యూస్‌ చేసి వినియోగదారులకు విక్రయించారు. చిరు వ్యాపారుల్ని ప్రోత్సహించాలని కోరుతూ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని