పాతబస్తీ జాతరకు 8వేల మంది పోలీసులు
eenadu telugu news
Updated : 01/08/2021 05:15 IST

పాతబస్తీ జాతరకు 8వేల మంది పోలీసులు


విద్యుద్దీపాల కాంతులతో లాల్‌దర్వాజ అమ్మవారి ఆలయం

నారాయణగూడ, న్యూస్‌టుడే: పాతబస్తీ లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల ఉత్సవాలతోపాటు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగే వేడుకల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. బోనాలు జరిగే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల కోసం మొత్తం 8 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని