నేడు, రేపు మద్యం అమ్మకాలు బంద్‌
eenadu telugu news
Updated : 01/08/2021 05:18 IST

నేడు, రేపు మద్యం అమ్మకాలు బంద్‌

నేరేడ్‌మెట్‌, రాయదుర్గం, న్యూస్‌టుడే: బోనాల సందర్భంగా ఆదివారం, సోమవారం రాచకొండ కమిషనరేట్‌ పరిధి మల్కాజిగిరి, ఎల్బీనగర్‌ జోన్ల పరిధిలో మద్యం అమ్మకాలు బంద్‌ చేస్తున్నట్లు సీపీ మహేశ్‌ భగవత్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

*● బోనాల పండుగలను పురస్కరించుకుని రెండు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని