మూసివేత.. ప్రయాణికులకు వెత
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

మూసివేత.. ప్రయాణికులకు వెత

బారికేడ్లతో మూసేసిన కాచిగూడ రైల్వే స్టేషన్‌ ప్రధాన ప్రవేశ ద్వారం

నగరంలోని ప్రముఖమైన కాచిగూడ రైల్వే స్టేషన్‌ ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైళ్లు వచ్చినప్పుడు ప్రయాణికులు రైల్వే స్టేషన్‌ బయటకు రావడానికి ప్రధాన ద్వారాన్ని తెరచి తర్వాత మూసి వేస్తున్నారు. రెండో ప్రవేశ ద్వారం వైపు నుంచి మాత్రమే రాకపోకలకు అనుమతించడం వల్ల ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌లు 2-3, 4-5 పైకి చేరుకోవడానికి చుట్టూ తిరగాల్సి వచ్చి నానా ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు ద్వారాల నుంచి రాకపోకలకు అనుమతించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, కాచిగూడ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని