Hyderabad News: లక్డీకాపూల్‌ వద్ద బోల్తాపడిన కంటైనర్‌
eenadu telugu news
Updated : 15/09/2021 07:22 IST

Hyderabad News: లక్డీకాపూల్‌ వద్ద బోల్తాపడిన కంటైనర్‌

హైదరాబాద్‌: లక్డీకాపూల్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కంటైనర్‌ అదుపు తప్పి బోల్తాపడింది. లక్డీకాపూల్‌ చౌరస్తాలో మలుపు తిరుగుతూ పక్కకు ఒరిగి భారీ కంటైనర్‌ పడిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ జాం అయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని