ధర్నా కాదు.. పింఛను కోసం పడిగాపులు
eenadu telugu news
Published : 17/09/2021 02:29 IST

ధర్నా కాదు.. పింఛను కోసం పడిగాపులు

పింఛను డబ్బు సకాలంలో అందకపోవడంతో పండుటాకులు 15 రోజుల నుంచి ఆశగా ఎదురు చూస్తున్నారు. నందిగామ, కొత్తూరు మండలాల్లోని లబ్ధిదారులు తపాలా కార్యాలయం ద్వారా ప్రతి నెల మొదటి వారంలో పింఛన్లు తీసుకుంటారు. సెప్టెంబరు నెల డబ్బు ప్రభుత్వం నుంచి తపాలాశాఖకు ఇంత వరకు రాకపోవడంతో.. వృద్ధులు నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాస్తున్నారు.

-న్యూస్‌టుడే, నందిగామ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని