‘సింగూరు’.. సాగు సింగారం..
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

‘సింగూరు’.. సాగు సింగారం..

రుణుడు కరుణించి సింగూరు ప్రాజెక్టు తొణికిసలాడటంతో ఘటపూర్‌ ఆనకట్ట పరిధిలోని పంట పొలాలు పచ్చగా మారాయి. కనుచూపు మేర వరి పొలాలు కళకళగా దర్శనం ఇస్తున్నాయి. కొల్చారం మండలం పోతన్‌శెట్టిపల్లి నుంచి కౌడిపల్లికి వెళ్లే మార్గంలో, చిలప్‌చెడ్‌ మండలం చాముండేశ్వరి దేవి ఆలయం చుట్టుపక్కల అంతా ఇలా పచ్చదనంతో మెరుస్తోంది.

- ఈనాడు సంగారెడ్డి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని