వ్యాక్సిన్‌ కొరత
eenadu telugu news
Published : 21/09/2021 00:57 IST

వ్యాక్సిన్‌ కొరత

ఎదురు చూస్తున్న ప్రజలు, వైద్య సిబ్బంది

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): పట్టణంలో కొవిడ్‌ టీకా కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో నిరీక్షణ తప్పలేదు. ఈ నెల 16వ తేదీ నుంచి 27వరకు ప్రత్యేక కార్యక్రమం ద్వారా అందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పట్టణంలోని 36 వార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు సజావుగానే సాగినా, సోమవారం కొరత ఏర్పడి 662 మందికి మాత్రమే ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని