24 నుంచి తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు
eenadu telugu news
Published : 21/09/2021 02:11 IST

24 నుంచి తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు

రవీంద్రభారతి: అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ఈనెల 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సారిపల్లి కొండలరావు, యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికలో జరిగే ఈ నాటికోత్సవాల్లో ప్రముఖ నాటక, సినీ రచయిత మాడభూషి దివాకరబాబుకు డా.అక్కినేని నాగేశ్వరరావు జీవన సాఫల్య రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని