Ts News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
eenadu telugu news
Published : 21/09/2021 19:57 IST

Ts News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలోని మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-23 సంవత్సరాలకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉండనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని