అమ్మితే అరకొర.. దాచితే సంచి గుల్ల..
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

అమ్మితే అరకొర.. దాచితే సంచి గుల్ల..

మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం కర్నూలు, మహారాష్ట్ర నుంచి వందల టన్నుల ఉల్లి వస్తుండడంతో ధర తగ్గింది. మరోవైపు వర్షాల కారణంగా నాలుగు రోజులకు మించి ఉల్లిగడ్డ నిల్వ ఉండడం లేదు. దీంతో సంచుల కొద్దీ సరకు కుళ్లిపోయి.. చెత్త పాలవుతోందని మార్కెట్‌ వ్యాపారులు వాపోతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని