ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద మరిన్ని అన్నపూర్ణ క్యాంటీన్లు
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద మరిన్ని అన్నపూర్ణ క్యాంటీన్లు

ట్విటర్‌లో ప్రతిస్పందించిన మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నిలోఫర్‌, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మరింతగా అన్నపూర్ణ క్యాంటీన్‌ సేవలు అందనున్నాయి. అవసరమైన చోట ఈ సేవల్ని విస్తరించాలని మంత్రి కేటీఆర్‌ నగర మేయర్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ లోకేష్‌కుమార్‌కు సూచించారు. ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్‌ చేసిన ట్వీట్‌కు మంత్రి ప్రతిస్పందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని