Crime news: టోలిచౌకిలో గొంతుకోసి యువకుడి హత్య
eenadu telugu news
Updated : 22/09/2021 10:01 IST

Crime news: టోలిచౌకిలో గొంతుకోసి యువకుడి హత్య

హైదరాబాద్‌: నగరంలోని టోలిచౌకిలో అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. దుండగులు యువకుడిని గొంతుకోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తిని కిరాణా దుకాణంలో పనిచేసే సయ్యద్‌ జిలానీగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని