బెదిరింపులపై డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ
eenadu telugu news
Published : 23/09/2021 04:07 IST

బెదిరింపులపై డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: తనను, తన కుటుంబాన్ని హతమారుస్తామని.. ఇదే చివరి హెచ్చరికని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని భాజపా శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి లేఖ రాశారు. బుధవారం ఆయన లేఖ ప్రతులతో పాటు వీడియో సందేశం విడుదల చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని