అసదుద్దీన్‌ ఇంటిపై దాడి కేసులో నలుగురికి జ్యుడిషియల్‌ కస్టడీ
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

అసదుద్దీన్‌ ఇంటిపై దాడి కేసులో నలుగురికి జ్యుడిషియల్‌ కస్టడీ

ఈనాడు, దిల్లీ: దిల్లీ అశోకారోడ్డులోని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై దాడి చేసిన కేసులో ఒకరిని పోలీసు కస్టడీ, నలుగురిని 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ స్థానిక కోర్టు ఆదేశించింది. ఎంపీ ఇంటిపై ఈనెల 21న మధ్యాహ్నం కొందరు దుండగులు దాడిచేసి నామఫలకాలు, కిటికీలు పగులగొట్టారు. పోలీసులు వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని