ఉరిసే పైకప్పు... ఉద్యోగులు బిక్కుబిక్కు
eenadu telugu news
Published : 26/09/2021 02:28 IST

ఉరిసే పైకప్పు... ఉద్యోగులు బిక్కుబిక్కు

పెద్దేముల్‌ మండల కేంద్రంలో ఏళ్ల క్రితం పశువైద్య కేంద్రాన్ని నిర్మించారు. సరైన పర్యవేక్షణ లేక మరమ్మతులకు లోనైంది. ఎవరూ ఆ విషయమై పట్టించుకోక పోవడంతో వర్షాలకు పై కప్పుపై నీరు నిలిచి గదులు పాడయ్యాయి. చిన్నపాటి వర్షం వచ్చినా గోడలన్నీ ఉరుస్తున్నాయని దీంతో ఎప్పుడు కూలి మీద పడుతుందోనని వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

  - ఈనాడు, వికారాబాద్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని