చిత్రవార్తలు
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

చిత్రవార్తలు

అందాల ఆకృతి

సినీ హీరోయిన్‌ కృతిశెట్టి సందడి చేశారు. కూకట్‌పల్లి జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన జేసీ బ్రదర్స్‌ వస్త్ర షోరూంను శనివారం ఆమె ప్రారంభించారు. చీరలతో ఫోజులిచ్చి ఆకట్టుకున్నారు. ఆమెను చూసేందుకు జనం భారీగా వచ్చారు. నిర్వాహకులు మర్రి జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, కూకట్‌పల్లి


నగరంలో శనివారం రాత్రి భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వరద పారింది. కృష్ణనగర్‌, పంజాగుట్ట సమీప ప్రాంతాల్లో రోడ్లు, వీధుల్లో వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని