‘స్వచ్ఛంద సంస్థలు పేదలకు అండగా నిలవాలి’
eenadu telugu news
Published : 26/09/2021 03:48 IST

‘స్వచ్ఛంద సంస్థలు పేదలకు అండగా నిలవాలి’


జ్యోతి వెలిగిస్తున్న సజ్జనార్‌ చిత్రంలో డా.శ్రీనివాస్‌రావు

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: పేదలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా.జి.శ్రీనివాసరావు తండ్రి జి.సూర్యనారాయణరావు(జీఎస్‌ఆర్‌) వర్ధంతి శనివారం మాసాబ్‌ట్యాంక్‌లో జరిగింది. జీఎస్‌ఆర్‌ ట్రస్టును సజ్జనార్‌ ప్రారంభించారు. ట్రస్టు ద్వారా పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తానని డా.శ్రీనివాసరావు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని