బస్సుల్లేక.. తప్పని నడక
eenadu telugu news
Published : 27/09/2021 02:10 IST

బస్సుల్లేక.. తప్పని నడక

తాండూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సులు రాకపోవడంతో దూరంలో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కిలోమీటర్లు నడిచి వెళ్లి విద్యాభ్యాసం చేయాల్సి వస్తోంది. నాగులపల్లి, ఉద్దండాపూరు, అడ్కిచర్ల, దేవనూరు, కొత్తూరు, గోపాల్‌పూరు, పెద్దేముల్‌ తండా వంటి తదితర గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. దీంతో బడికి వెళ్లివచ్చేందుకు ఆరు కిలోమీటర్ల నడవాల్సి వస్తోందని వాపోతున్నారు.

- న్యూస్‌టుడే, తాండూరు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని