తెలుగు సాహిత్యానికి చిలకమర్తి కృషి
eenadu telugu news
Published : 27/09/2021 03:24 IST

తెలుగు సాహిత్యానికి చిలకమర్తి కృషి

మాట్లాడుతున్న శ్రీధర్‌. చిత్రంలో ఏవీఆర్‌ మూర్తి, సుబ్రహ్మణ్యం, కళా జనార్దనమూర్తి, జయరాములు, సుదర్శన్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: ప్రముఖ సాహితీవేత్త చిలకమర్తి లక్ష్మీనరసింహం, వీర వనిత చాకలి ఐలమ్మల జయంతిని ఆదివారం త్యాగరాయ గానసభ నిర్వహణలో గానసభ కళాసుబ్బారావు కళావేదికపై నిర్వహించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గానసభ అధ్యక్షుడు కళాజనార్దనమూర్తి, విశ్వసాహితీ సంస్థ అధినేత డా.బి.జయరాములు, బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు ఏవీఆర్‌ మూర్తి, బృందావనం సంస్థ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని