న్యాయవాదుల నిరసన
eenadu telugu news
Published : 28/09/2021 02:08 IST

న్యాయవాదుల నిరసన


నల్ల బ్యాడ్జీలతో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు

పరిగి: దిల్లీలోని కోర్టులో జరిగిన హింసాత్మక ఘటనకు నిరనసగా పరిగిలో న్యాయవాదులు సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామూయాదవ్‌, గౌస్‌పాషా, సీనియర్‌ న్యాయవాదులు డి.రాములు, శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, వెంకట్రాములు, గోపాల్‌, నర్సింహారావు, శ్రీశైలం, కైసర్‌, శివారెడ్డి తదితరులు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని