అరణ్య భవన్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

అరణ్య భవన్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పరితపించిన వారి త్యాగాల్ని స్మరించుకోవడం మన బాధ్యత అని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని